Home » Author »Harishth Thanniru
రెండు వన్డేలో ముగ్గురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించిన అశ్విన్ 41 పరుగులు ఇచ్చాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుపై అశ్విన్ 144 వికెట్లు తీశాడు.
వందో, రెండు వందల మందో హైదరాబాద్ ఐటీ ఎంప్లాయిస్ రాజమండ్రి జైలు దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు సరే.. కానీ, స్కిల్ స్కీంలో డైరెక్ట్ గా లబ్ధిపొందారని చెప్పబడుతున్న రెండు లక్షల మంది ఎక్కడికి పయారు?
కరీంనగర్లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు సరిగా చేయలేదని ఎంపీ బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్పై సుప్రింకోర్టులో బుధవారం విచారణ జరగనుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం పుష్కరణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
వాట్సాప్ చానెల్ లో అత్యధిక, వేగవంతమైన ఫాలోయింగ్ ఉన్న ప్రపంచ నాయకుడు పీఎం మోదీ కావటం గమనార్హం. మీరు మోదీ వాట్సాప్ ఛానెల్ లో చేరాలంటే ..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు జరుగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి.
దేశవ్యాప్తంగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో కిలో వెండి ...
ఆసియా గేమ్స్ 2023లో భారత్ హవా కొనసాగుతుంది. టీమిండియా ఉమెన్స్ జట్టు శ్రీలంక ఉమెన్స్ జట్టుపై ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.