Home » Attack on person
హైదరాబాద్ అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో దారుణం జరిగింది. నాగసాయి అనే బ్యాండ్ బృందం సభ్యుడిపై తోటి సభ్యులు తీవ్రంగా దాడి చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.