Home » Attari-Waghah border
గుజరాత్ : పాకిస్థాన్ చెర నుంచి భారతదేశానికి చెందిన 100మంది జాలర్లను పాక్ విడుదల చేసింది. 17 నెలల క్రితం.. గుజరాత్ లోని వడోదరకు చెందిన జాలర్లు..చేపలు పడుతూ పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వీరిని పాక్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అనంత