Home » Australia
సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను అభినందిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్లో జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ లో మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు.
విమానాశ్రయంలో తనకు ఘనస్వాగతం పలికిన వీడియోను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని క్రికెట్ పెంచిందని అన్నారు. క్రికెట్‌తో పాటు మస్టర్ చెఫ్ సైతం రెండు దేశాల మద్య సంబంధాల ఏర్పాటుకు దోహదం చేసిందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు
మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతుంది. క్రికెట్ కారణంగా చాలా కాలంగా మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని ఏకం చేస్తున్నాయి. మా ఆహార పద్దతులు కూడా భిన్నంగా ఉండవచ్చు.
విమానంలో పరిమితికి మించిన బరువున్న వస్తువులపై అడిషనల్ ఛార్జెస్ విధిస్తారు. వాటి నుంచి తప్పించుకోవాలని ఓ యువతి చేసిన పనికి జరిమానా కట్టింది. చూడటానికి తమాషాగా అనిపించినా కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించక తప్పదు.
కష్టపడి కొన్న భూమిపై ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది. అయితే కొందరు చాలా లాభపడతామనుకుంటే విక్రయించడానికి వెనుకాడరు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబం వేల కోట్లు చెల్లిస్తామన్నా ససేమిరా అంది. ప్రలోభానికి లొంగని ఆ కుటుంబంపై ప్రశంసలు జల్లు కురుస్తోం
రెండు రోజుల క్రితం వన్డేల్లో పాకిస్థాన్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోగానే ఆ జట్టు అభిమానులతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. టీమ్ఇండియాను తెగ ట్రోలింగ్ చేశారు. అయితే వారి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
ఆమెకు గుర్రపు స్వారీ అంటే ప్రాణం..గుర్రాలు అంటే ఎంతో ఇష్టం. గుర్రపుస్వారీ పోటీ్లో పాల్గొనటం ఆమె హాబీ..అదే ఆమె ప్రాణం తీసింది.
మొదటి రెండు క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌ను యూఎస్, జపాన్ నిర్వహించాయి. మూడో సమ్మిట్ మే24న ఆస్ట్రేలియాలో జరగనుంది.
ఆస్ట్రేలియాలో చంద్రబోస్‌కు సత్కారం