Home » Australia
ఇంటి టాయ్ లెట్ లోకి పాము దూరింది. టాయ్ లెట్ నుంచి బుస్ బుస్ మనే శబ్దాలు వస్తున్నాయి. దీంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి సౌండ్ వస్తోంది, ఏమిటా సౌండ్ అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో టాయ్ లెట్ నుంచి సౌండ్ వస్తున్నట్లు గుర్తి�
భక్తులు పొంగల్ సందర్భంగా దర్శనానికి వచ్చేసరికి దేవాలయం కొంత భాగం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు, యాంటీ ఇండియా గ్రాఫిటీని వేసింది ఖలిస్తానీ మద్దతుదారులు అని ప్రాథమి
మెల్బోర్న్ శివారు ప్రాంతం మిల్ పార్క్లో ఈ దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎవరూ లేని సమయంలో దేవాలయానికి వచ్చిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాసి వెళ్లారు. ఈ దేవాలయ అధి�
ఈ పక్షికి మధ్యలో ఆహారం తీసుకునే వీలు కూడా లేదు. ఎందుకంటే ఆహారం కోసం సముద్రపు నీటిలోకి దిగలేదు. దీని కాళ్లకు నీళ్లలో తేలే శక్తి ఉండకపోవడం వల్ల అది నీటిలో దిగితే మునిగిపోతుంది. అందువల్ల ఆహారాన్ని వెతుక్కోలేదు.
గగనతలంలో 13 మందితో వెళ్తున్న రెండు హెలికాప్టర్లు ఢీ కొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే దక్షిణ బ్రిస్బేన్ లోని గోల్డ్ కోస్ట్
పలు సినిమాల్లో నటించిన అభిజీత్ బిగ్బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లగా అక్కడ సిడ్నీ ఒపేరా హౌస్ వద్ద స్టైల్ గా ఫొటోలకి ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, లెనోవో, అడోబ్, సేల్స్ ఫోర్స్,పెప్సీకో తాజాగా సిస్కో వంటి బడా బడా సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తుంటే ఓ లేడీ బాస్ మాత్రం తన ఉద్యోగులకు దిమ్మతిరిగిపోయే బోనస్సులు ప్రకటించారు. ఒక్కొక్కరికీ రూ. 80 లక్షల బోనస్ ప్
ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం రేపాయి. క్వీన్స్ లాండ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
‘నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే చాలా ముఖ్యం’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించకుండా తనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసేందుకు సమీక్ష జరపాలని ఇటీవల ఆయన అప్పీ
ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం చేపట్టారు. ది స్క్వేర్ కిలోమీటర్ అరే (SKA) పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది.