Home » Australia
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (47) కామెంటరీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పెర్త్ లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచు మూడో ర�
ఐపీఎల్-2023 కోసం త్వరలో మినీ వేలం జరగనుంది. ఈ నెల 23న కేరళలోని కోచిలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్లోని పది జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి.
సంయుక్త సైనిక విన్యాసాలు చేయడానికి భారత్-ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. చైనా నుంచి భారత్-ఆస్ట్రేలియాకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ విన్యాసాలు జరుగుతుండడం గమనార్హం. ‘‘ఆస్ట్రా-హింద్ 2022’’ పేరిట రేపు ఉదయం నుంచి ప్రారంభం కానున్న ఈ విన్యాసాలు వచ్చ�
ఓ ఐదేళ్ల బాలుడిని కొండ చిలువ కరిచి, చుట్టేసి, స్విమ్మింగ్ పూల్ లోకి లాగేసింది. అయినప్పటికీ ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ బాలుడి తండ్రి తాజాగా స్థానిక రేడియో స్టేషన్ కు చెప్పార�
ఆస్ట్రేలియాలో పని చేస్తూ, అక్కడి మహిళను హత్య చేసిన భారతీయుడిని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం హత్యకు పాల్పడ్డ నిందితుడు, ఇండియా పారిపోయి వచ్చేశాడు. భార్య, పిల్లల్ని అక్కడే వదిలేశాడు.
బాలుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ గ్లోవ్స్ తో పరుగులు తీస్తూ తన తల్లి, సోదరుడి వద్దకు వెళ్లి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘ఆ చిన్నారులు తమకు దక్కిన అదృష్టాన్ని నమ్మ�
ఓ నౌకలో ప్రయాణించే వందలాదిమంది ప్రయాణీకుల్లో 800లమంది కోవిడ్ బారినపడ్డారు. దీంతో నౌక అంతా ఒక్కసారిగా కల్లోలం ఏర్పడింది. దీంతో నౌకలోనే కోవిడ్ బాధితులకు క్వారంటైన్ ఏర్పాటు చేశారు. బాధితులందనిరి ఐసోలేషన్ లో ఉంచారు.
కొవిడ్ పాజిటివ్ అని తేలినవారందరినీ ప్రస్తుతం క్వారంటైన్లో పెట్టామని, అందుకు తగ్గ ఏర్పాట్లు నౌకలోనే చేసినట్లు నౌక వైద్య బృందం పేర్కొంది. కొవిడ్ కేసుల నేపథ్యంలో నౌకలోనే కొవిడ్ ప్రొటోకాల్ అమలు చేస్తున్నట్లు మార్గ్యురైట్ ఫిట్జ్గెరాల్డ్ స�
ఇండియా-జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం మెల్బోర్న్లో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇండియా సెమీ ఫైనల్ చేరుతుంది. లేదంటే ఇతర అవకాశాల మీద ఆధారపడాలి.
టీ20 వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా ఆ జట్టు సెమీ ఫైనల్ చేరింది. రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంతో ఆస్ట్రేలియా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగిం