Home » Australia
ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 35ఏళ్ల ఫించ్ ఆదివారం కెయిర్న్స్‌లో న్యూజీల్యాండ్‌తో తన 146వ చివరి వన్డే మ్యాచ్ ఆడి వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నారు.
ఎలాంటి టెన్షన్లు, టార్గెట్లు, ప్రెజర్లు ఇవేవీ లేకుండానే సింపుల్ పని చేస్తూనే ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాలు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? జస్ట్.. కిటికీలు, టేబుళ్లు తుడిస్తే చాలు.. నెలకు రూ.9 లక్షల జీతం ఇస్తారంటే బిలీవ్ చేస్తా
గనులు, ఖనిజాలు, పరిశ్రమలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, తయారీ రంగాలకు సంబంధించి ఐదు ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ఈ సమావేశం జరుగుతోంది. సహజ వనరులు, అవకాశాలపై సంబంధిత శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులతో శాఖలవారిగా సమావేశాలు జరుగుతాయి.
ఎయిర్ పోర్టులోంచి టేకాఫ్ తీసుకున్న విమానం గాల్లో ఎగురుతుండగా రంధ్రం పడితే ఎలాగ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి.... భయం వేసిందా.... కానీ రంధ్రం పడింది.
రెండు వారాలుగా ఆస్ట్రేలియన్ అధికారులు మిలియన్ల కొద్దీ తేనెటీగలను నిర్మూలించారు. ఇదంతా దేశంలోని ఆగ్నేయ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న వినాశకరమైన పరాన్నజీవి ప్లేగును నిరోధించేందుకేనని అధికారులు పేర్కొన్నారు.
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ అందరిని విస్మయానికి గురి చేసింది. బంతి ఎక్కడ పడిందో తెలుసా..
ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రపంచకప్ జట్టులో తాను ఆడేందుకు నిర్ణయించుకున్నానని భారత ఆటగాడు దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను తాజాగా గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోని సముద్రంలోపల ఈ మొక్క పెరుగుతోందని తెలిపారు. పెర్త్ పట్టణానికి 800 కిలోమీటర్ల దూరంలోని షార్క్ బే దగ్గర ఈ మొక్క ఉంది.
ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు.. థర్మో రేడియేటివ్ డయోడ్ అనే సెమీ కండక్టర్ పరికరాన్ని తయారుచేశారు. దాని ద్వారా.. రాత్రిళ్లు కూడా సోలార్ ప్యానెల్స్ ద్వారా పవర్ జనరేట్ చేయొచ్చు. ఇది గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే..
అండర్వేర్లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్ మీడియాలో షేర్ చేస్తే తమ బ్రాండెడ్ స్విమ్వేర్ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ ఆఫర్‌ను చేజిక్కించుకునేందుకు అనేకమంది రంగురంగుల అండర్వేర్లలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసి, ఆ ఫ�