Ayodhya Ram Mandir Special Prasad

    తిరుపతిలో లడ్డు ప్రసాదం.. మరి అయోధ్యలో ..?

    January 3, 2024 / 05:01 PM IST

    తిరుపతిలో లడ్డూ.. అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం.. వారణాశిలో భోజనం.. ఇలా భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రసాదాలకు ప్రాముఖ్యత ఉంది. అయోధ్య రామ మందిరంలో వితరణ చేయబోతున్న ప్రసాదం ప్రాముఖ్యత మీకు తెలుసా?

10TV Telugu News