Baby Crawl

    జీపులో నుంచి జారిపడ్డ పాప.. రాత్రి రోడ్డుపై పాకుతూ

    September 9, 2019 / 01:20 PM IST

    కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఏడాది పాప పాకుతూ కనిపించింది. కేరళలోని మున్నార్ టౌన్ పర్యాటక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌యూవీ జీపులో వెళ్తున్న దంపతుల కుమార్తె వాహనంలో నుంచి జారి రోడ్డుపై పడింది. ఆ విషయం తల్లిద

10TV Telugu News