baby pig

    తల్లిప్రేమ : ఆకలితో ఉన్న పందిపిల్లకు పాలిచ్చిన కుక్క

    December 24, 2019 / 09:26 AM IST

    జంతువులకు జాతి వైరాలు ఉంటాయి. కోతుల్ని చూస్తే కుక్కలు మొరుగుతాయి. అలాగే పందుల్ని చూసినా కుక్కలు తరుముతుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నీ కలిసి పందుల్ని తరమికొడతాయి. కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని పందులు పారిపోతాయి.  కుక్క పిల్లలను కనిపిం

10TV Telugu News