Home » Balakrishna Blows Whistle in AP Assembly
ఇటీవల ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ విజిల్ వేసిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా అన్‌స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ లో ఆ విజిల్ టాపిక్‌ని హరీష్ శంకర్ ప్రస్తావించారు.