Home » Balakrishna
ఈ దీపావళికి బాలయ్య తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు..
చేతికి సర్జరీ తర్వాత బాలయ్య రెస్ట్ తీసుకోవాల్సిందేనని చెప్పారు డాక్టర్లు..
నందమూరి నటసింహం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.
దీపావళి కానుకగా బాలయ్య ‘అఖండ’.. అల్లు అర్జున్ ‘పుష్ప’ టీజర్స్ రిలీజ్..
నందమూరి అభిమానులు చాలాకాలంగా బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ సినిమా అఖండ..
బాలయ్య అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో తన స్టైల్లో పవర్ఫుల్ డైలాగ్స్ పేలుస్తూ.. హోస్ట్‌గా అదరగొట్టబోతున్నానని హింట్ ఇచ్చేశారు..
‘నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు’.. అంటూ ప్రోమోతో అంచనాలు పెంచేశారు బాలయ్య..
టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. ‘ఆహా’ OTTలో ప్రసారం కాబోతున్న టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable)".
అందరూ అనుకున్నట్లు ఉంటే అది ‘అన్‌స్టాపబుల్’ ఎందుకవుతుంది?..
కంటతడి పెట్టిన బాలకృష్ణ