Home » Balakrishna
బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ ఎపిసోడ్-5 ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహుకులు. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ.. గెస్ట్స్ గా వచ్చిన అల్లు అరవింద్, సురేష్ బాబుని ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలు గురించి నిలదీశాడు.
అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 5 ప్రోమో వచ్చేసింది. కాగా ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ, నెపోటిజం గురించి మెగాప్రోడ్యుసర్ అల్లు అరవింద్‌ని నిలదీశాడు.
అన్‌స్టాపబుల్ రెండో సీజన్ ఎపిసోడ్-5 ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహుకులు. ఈ ప్రోమోలో బాలకృష్ణ.. సంక్రాంతికి నాకు థియేటర్లు ఇచ్చే ప్రరిస్థితి ఉందా అంటూ అల్లు అరవింద్, సురేష్ బాబులను నిలదీసాడు.
తెలుగు ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా.. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో రెండు తెలుగురాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తోంది. కాగా రెండో సీజన్ ఎపిసోడ్-5కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబులతో పాటు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్�
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ NBK షో సీజన్ 2లో నాలుగు ఎపిసోడ్లు పూర్తికాగా త్వరలో ఐదో ఎపిసోడ్ రానుంది. ఈ సారి అన్‌స్టాపబుల్ ఐదో ఎపిసోడ్‌కి అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి విచ్చేశారు.
ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద పందెం జరుగనుంది. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలయ్య 'వీరసింహారెడ్డి' ఈ సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ పందెంలో ఏ కోడి గెలుస్తుందో అని అందరిలో ఆశక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి వ
ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రజాదరణ పొంది.. టాక్ షోస్‌లో నెంబర్ వన్ గా నిలిచింది. తాజాగా ఈ సీజన్ ఐదో ఎపిసోడ్ కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లతో పాటు స్టార్ డైరెక�
ఇటీవల తెలుగు నిర్మాతల మండలి పండగల సమయంలో తెలుగు సినిమాలకే ముందు థియేటర్స్ కేటాయించాలని, ఆ తర్వాతే డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ ఇవ్వాలని నోటిస్ రిలీజ్ చేశారు. ఇది పెద్ద వివాదంగా మారింది. ఇండైరెక్ట్ గా దిల్ రాజుకి.................
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలయ్య తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక. చివరిగా ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా "అఖండ". ఈ సినిమాలో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించి తన నటనా విశ్వరూపం చూపించాడు. ఈ సిన�