Balayya revealed who is Urvasi who is Rakshasi in his life

    BalaKrishna: తన లైఫ్ లో ఊర్వశి ఎవరో? రాక్షసి ఎవరో? బయటపెట్టిన బాలయ్య..

    October 31, 2022 / 11:00 AM IST

    అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ "ఉర్వశివో రాక్షసీవో". ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కారిక్రమానికి అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరయ్యా

10TV Telugu News