Home » Bandla Ganesh
సినీ 'మా' ఎలక్షన్స్ మామూలు ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ తమ ప్యానల్ మెంబెర్స్ ని ప్రకటించారు. నామినేషన్లని కూడా దాఖలాలు చేశారు.
జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ దిగుతున్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ చేశారు..
బండ్ల గణేష్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు ఏర్పాటు చెయ్యడం గురించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్‌కి జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు..
‘మా’ సభ్యులకు, అధ్యక్షబరిలో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ విందు ఏర్పాటు చెయ్యడం మంచిది కాదంటూ బండ్ల గణేష్ వీడియో విడుదల చేశారు..
రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి వీకే నరేష్ చేసిన కామెంట్స్‌పై బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు..
ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కు బండ్ల గుడ్ బై
‘మా’ ఎన్నికల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్, సీనియర్ నటి జీవిత రాజశేఖర్ ఇద్దరు జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడుతున్నారు..
మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. ఒకేఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఎంటో తెలియచేస్తా.
ఛార్మి మొబైల్ లో కెల్విన్ చాటింగ్ వివరాలపైనా ఈడీ అధికారులు కూపీ లాగినట్టు చెబుతున్నారు. కెల్విన్ నంబర్ ను ఛార్మి మొబైల్ లో దాదా పేరుతో ఫీడ్ చేసుకున్నట్టు సమాచారం.