Home » Bandla Ganesh
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. 10 గంటలపాటు ఈడీ అధికారులు పూరీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు.
టాలీవుడ్ ప్రముఖులపై ఈడీ విచారణ సాగుతున్న సమయంలో ఒక్కసారిగా నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది.
చిరంజీవి లేకపోతే..తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదని, చనిపోయేవాడినని చెప్పారు నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ తనకు ఒక జీవితాన్ని ఇస్తే...మెగాస్టార్ చిరంజీవి ప్రాణం పోశారని తెలిపారు
ఈ సినిమాకు గాను పార్థిబన్ జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు..
‘గబ్బర్ సింగ్’ గురించి గణేష్ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను ఆకట్టుకోవడమే కాక తెగ వైరల్ అవుతోంది..
అభ్యర్థులందరూ సొంతంగా భవనం నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు.. ఇప్పుడీ విషయం గురించి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..
సోషల్ మీడియాలో సెన్సెషన్ బండ్ల గణేశ్ ఏం చేసినా అది సెన్సేషనే.. ఆయన మాటలే తూటాల్లా పేలుతుంటాయి. ఇప్పుడు బండ్ల గణేశ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట..
ఫొటోలో ఉన్న కుర్రాడు గ్లాసెస్ పెట్టుకుని అచ్చం బండ్ల గణేష్లానే ఉన్నాడు..
నటుడు, నిర్మాత, బిజినెస్ మెన్.. బండ్ల గణేష్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు..
కొంత గ్యాప్ తర్వాత పవన్ - బండ్ల గణేష్ కాంబినేషన్లో సినిమా రానుందని అనౌన్స్ చేశారు.. ప్రస్తుతం పవన్ కోసం స్టార్ డైరెక్టర్లని లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు బండ్ల..