Home » Bangladeshi Actor
ప్రముఖ బంగ్లాదేశ్ నటి హుమైరా హిము అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె నివాసంలో గురువారం చలనం లేని స్థితిలో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.