Basic induction course

    కొత్త ఎస్‌ఐలకు బేసిక్ ఇండక్షన్ కోర్సు

    November 12, 2019 / 02:15 AM IST

    తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో చేరిన కొత్త ఎస్‌ఐలకు బేసిక్ ఇండక్షన్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమి డైరెక్టర్ తెలిపారు. 678 మంది సివిల్ ఎస్‌ఐలకు అకాడమిలో ఈ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీస్ అ�

10TV Telugu News