Home » Bawaal Movie
జాన్వీ కపూర్ బవాల్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా స్పెషల్ డ్రెస్ లతో మెరిపిస్తుంది.
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నితేశ్ తివారి దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మాణంలో తెరకెక్కిన సినిమా 'బవాల్'. తాజాగా 'బవాల్' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.