Home » BBIBP-CorV
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ (Covaxin) టీకాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. కోవాగ్జిన్ టీకా తీసుకున్నవాళ్లు ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.