-
Home » Best Phones in July
Best Phones in July
కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ జూలైలో 25వేల లోపు ధరలో బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే..!
July 16, 2024 / 10:51 PM IST
Best Mobile Phones 2024 : ఈ జూలైలో మీరు భారత్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో వన్ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ సహా మరో మూడు ఫోన్లు ఉన్నాయి.