Home » Best smartphones in India
Best Phones in India 2024 : కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఈ ఫిబ్రవరిలో భారత మార్కెట్లో రూ. 15వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్ల జాబితా అందుబాటులో ఉంది.. ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి.
Best SmartPhones in India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 15వేల లోపు ధరలో భారత మార్కెట్లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకోండి..
Best smartphones in India : ఈ అక్టోబర్లో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో (Poco F5 5G) సహా మరో 2 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
Best Smartphones in India : అక్టోబర్ 2023లో భారత మార్కెట్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో (iQOO Z7 Pro) 5G సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి.
Best Smartphones October 2023 : ఈ అక్టోబర్లో భారత మార్కెట్లో రూ.15వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి.
Best Smartphones in September : భారత మార్కెట్లో ఈ సెప్టెంబర్ 2023లో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను అందిస్తోంది. మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Best Smartphones in August 2023 : ఈ ఆగస్టులో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో OnePlus Nord CE 3 5G సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి.
Best Smartphones in India : 2023 ఆగస్టులో భారత మార్కెట్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో లావా అగ్ని 2 5G సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి.
Best Smartphones in July : ఈ జూలైలో భారత మార్కెట్లో రూ. 40వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో (OnePlus Nord 3 5G) సహా మరో 3 స్మార్ట్ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Best Smartphones in July : భారత మార్కెట్లో రూ. 25వేల లోపు ధరకే అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వన్ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫోన్ నుంచి మరో 3 డివైజ్లు అందుబాటులో ఉన్నాయి.