Home » Bhadradri Kothagudem district
భద్రాచలం అసెంబ్లీ సీటును బోదెబోయిన బుచ్చయ్యకు కేటాయించాలని ఐదు మండలాల పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బుచ్చయ్య 20 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉంటూ..
అజ్మీర సింధు (21)ను చంపిన యువకుడిని పోలీసులు ఓ ప్రాంతంలో అరెస్టు చేసి వివరాలు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో ముఖాముఖీ నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూ విక్రయాలపై 10టీవీ కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. బూజు పట్టిన లడ్డూల కథనాలను చూసిన స్థానిక జడ్జి ఆలయానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అక్కడ బూజు పట్టిన లడ్డూలు విక్రయిస్తున
Fined For Ox Urinates : ఈరోజుల్లో మనుషులే ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. అలాంటిది ఓ మూగజీవి మూత్ర విసర్జన చేస్తే.. అందుకు జరిమానా విధించడం ఏంటిని షాక్ అయ్యారు కదూ. అవును, ఆఫీసు ముందు ఎద్దు మూత�
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం కేసీఆర్. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో పయనించేలా చూడాల్సిన గురువే దారితప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురు లాంటి విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టాడు.
ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 198 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్ హమాలీ కాలనీ వద్ద మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.