Home » Bholaa Teaser
బాలీవుడ్‌లో దక్షిణాది చిత్రాలను ఎక్కువగా రీమేక్ చేసే హీరోగా అజయ్ దేవ్గన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘భోలా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ స�