Big Snake Country Organization

    వింటేనే వణుకు : ఒకే ఇంట్లో గుట్టలుగా రాటిల్ స్నేక్స్

    March 21, 2019 / 08:56 AM IST

    హూస్టన్: పాములు..పాములే పాములు..ఇంటికిందే కాపురం పెట్టేశాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా పదులకొద్దీ పాములు ఆ ఇంటి యజమానికి దడ పుట్టించాయి. పాముల కొంపా అన్నట్లుగా తయారయ్యింది ఆ ఇంటి పరిస్థితి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అల్బానీలో ఉండే ఓ ఇంటి యజమా

10TV Telugu News