Home » BiggBoss VJ Sunny
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్‌గా నిలిచిన వీజే సన్నీ ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకున్నాడు. ఇక ఆ తరువాత పలు షోలు, సినిమా ఛాన్స్‌లు అందుకుంటూ వస్తున్నాడు వీజే సన్నీ. అయితే ఆయన తాజాగా ‘ఏటీఎం’ అనే వెబ్ సిరీస్‌లో నటించగా, ప్రస్తు�