Bihar Election Results

    NDA Meeting : నితీష్ కుమార్ కే పగ్గాలు ?

    November 15, 2020 / 07:58 AM IST

    NDA Meeting : బీహార్ తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్య పార్టీలు 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం సమావేశం కానున్నాయి. మధ్యాహ్నం 12:30కు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో నితీష్ కుమార్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేది తేలను

10TV Telugu News