Home » BJP General Secretary
Daggubati Purandeswari: బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి కరోనా బారినపడ్డారు. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆమె హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న�