Home » BJP MLA Banshidhar Bhagat
మహిళా సాధికారత ఎప్పటినుంచో ఉందని, అన్నింటికీ మనం మహిళలనే ఆశ్రయించాలని బీజేపీ ఉత్తరాఖండ్ నేత, ఎమ్మెల్యే బన్షీధర్ భగత్ చెప్పారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘జ్ఞానం కోసం సరస్వతీ దేవి ఆశీర్వాదం తీసుకోండి. శక్�