Home » BJP
తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కేంద్ర మంత్రులు అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేసేవరకు..(Paddy Procurement Row )
ఉగాది తరువాత ఉద్యమం ఉగ్రరూపం ఏంటో చూపిస్తాం..డెడ్‌లైన్ ఫిక్స్..కౌంట్‌డౌన్ స్టార్ట్.. అంటూ తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇచ్చారు. ఢిల్లీలో ఉద్యమానికి TRS రెడీ.
ఇన్ని రోజులు రామ మందిరం పేరుతో.. ఇప్పుడు దావుద్ పేరుతో బీజేపీ ఓట్ల వేటకు సిద్ధపడుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.(TRS Agitations)
కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై ఏ మాత్రం ఛాన్స్ దొరికినా భారీ విమర్శలకు దిగే విలక్షణ నటుడు ప్రకాష్..
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది లేదని మరోసారి తేల్చి చెప్పేసింది.
తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ డోస్ మరింత పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
వైసీపీ సర్కార్‌పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని సోమువీర్రాజు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పనిచేస్తామన్నారు. వైసీపీ సర్కార్‌ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు.
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలకు సూచించారు
యుక్రెయిన్ యుద్ధం కంటే ముందు నుంచే భారత్ లో ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు