Home » BJP
దీంతో ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న రాజకీయ రగడ ఈ ఎపిసోడ్కి కూడా అంటుకుంది.
ఈ ఆట అంతా ఎవరాడిస్తున్నారో తెలుసు..ఈ ఆటలో భాగం కావాలా వద్దా అనేది వారికి తెలీదా అంటూ శశిథరూర్పై మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్కు వస్తున్న చంద్రబాబు..పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
ఏ వార్డులో ఎంత జనాభా ఉంది అన్న అంశంలో స్పష్టత లేకపోవడంతో బీజేపీ డీలిమిటేషన్ను తప్పుబడుతుంది.
జనసేనకు దక్కే ఒక రాజ్యసభ సీటును లింగమనేని రమేష్కు ఇస్తారని టాక్. చంద్రబాబుకు ఆప్తుడు కావడంతో లింగమనేనికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది.
గతంలో బీఆర్ఎస్తో పొత్తు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడంతో 2018 , 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని నేతలు గుర్తు చేస్తున్నారట.
పాయల్ శంకర్ స్పీచ్ విని అక్కడున్న జనాలే కాదు..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా షాక్ అయ్యారట. కాసేపు అంతా అయోమయంలోకి వెల్లిపోయారన్న చర్చ జరుగుతోంది.
కొండపై దీపం వెలిగించవచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అనూహ్య అభ్యర్థిని పోటీలోకి దింపింది బీజేపీ.
సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటికే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో కార్యాచరణను అమలు చేస్తున్నారట.