Home » blames jail employee
Nashik prisoner : ఓ హత్యా నేరంలో నాసిక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శిక్ష పూర్తి చేసుకుని మరికొన్ని నెలల్లోనే విడుదల కానున్న ఆ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు సిబ్బంది వేధిపులతోనే తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వ�