Blood, from, eyes, cows, Krishna Dist, village, Kodapalli Village

    ఆవుల కళ్లల్లో నుంచి రక్తం..అందరిలో భయం 

    April 22, 2020 / 12:59 PM IST

    అకస్మాత్తుగా ఆవుల కళ్లల్లో నుంచి రక్తం కారుతుండడంతో ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వాటి శరీరంపై ఎర్రటి మచ్చలు కూడా ఉండడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అసలే కరోనా వ్యాపిస్తుండడంతో అందరిలో ఎదో తెలియని భయం నెలకొంది. జంతువుల ద్వారా కర�

10TV Telugu News