Home » Body Heat
మెంతులను వేయించి, పొడిచేసి గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు. రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.
గ్లాసు గోరువెచ్చని పాలలో కాస్త పచ్చ కర్పూరం తోపాటు యాలకుల పొడి, గసగసాల పొడి కలుపుకుని తాగితే శరీరంలో ఉన్న వేడి మొత్తం మాయమౌతుంది. వేడి సమస్య దరిచేరకూడదంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.