BOOZE

    అతడికి ఒంట్లోనే ఆల్కహాల్…తాగకుండానే కిక్కు

    October 28, 2019 / 01:43 AM IST

    సాధారణంగా ఎవరికైనా మద్యం తాగితే కిక్కు వస్తది అన్న విషయం తెలిసిందే. అయితే ఓ వ్యక్తికి మాత్రం మద్యం తాగకుండానే శరీరంలో ఆల్కహాల్ శాతం కలిగి ఉండి కిక్కును అనుభవిస్తున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మద్యం ప్రియులు బయటకెళ్లి ఆల్కహా�

10TV Telugu News