Home » breakage
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకరయ్యపేట గ్రామ సమీపంలోని చిన్నవాగు నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి పడింది. దాంతో నీరు భారీగా వృథాగా పోతోంది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు నీటితో నిండి కళకళలాడుతోంది. ఆసియాలోనే ఆటోమ