Home » BRS Chief KCR
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 23 ఏళ్లు అవుతుంది.
బీఆర్ఎస్ వ్యవస్థాపక దినత్సవం సందర్భంగా అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు.
కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్
కేసీఆర్ బస్సుయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటూ రాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు వచ్చినా నేను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
బిడ్డా జాగ్రత్త.. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్సే
నీ అహంకారం వల్ల, నీ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని మాజీ సీఎం కేసీఆర్ పై మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS: సికింద్రాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే అవకాశం ఉండడంతో... ఆరోజు నాటికి పార్టీ పేరు మార్పుపై అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం గులాబీ నేతల్లోనే జరుగుతోంది.
త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.