Home » BRS Chief KCR
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా కేసీఆర్ 8వసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.40 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
గతనెల కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్థానిక నేతల నుంచి పేరున్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించడంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఆయా రాష్ట్రాలవారిగా కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలో యూపీ జనరల్ సెక్రెటరీ బాధ్యతలను హిమాన్షు తివారీకి అప్పగించిన కేసీఆర్, మహారాష్ట�