Home » BRS party
తనకు సిరిసిల్ల నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
వివాదాలు, తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్న కొంత మంది బీఆర్ఎస్ నేతలు మళ్లీ టిక్కెట్ దక్కించుకోవడం గమనార్హం.
ముందుగా చెప్పినట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. అయితే ఏడుగురు సిట్టింగులకు మాత్రం ఫిట్టింగ్ పెట్టారు.
వేములవాడలో రమేశ్ కి టికెట్ ఇవ్వట్లేదని కేసీఆర్ ప్రకటించారు.
మరోవైపు సీఎం కేసీఆర్ మొదటి జాబితాలో ఎన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు కొద్దికాలంగా రాజకీయ ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పలుసార్లు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..
భద్రాచలం అసెంబ్లీ సీటును బోదెబోయిన బుచ్చయ్యకు కేటాయించాలని ఐదు మండలాల పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బుచ్చయ్య 20 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉంటూ..
తెలంగాణ ఆత్మగౌరవం, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు అని ప్రశ్నించారు.
హాట్రిక్ గెలుపుపై నమ్మకంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఐతే షెడ్యూల్ విడుదలకు టైం ఉండటంతో ఆ లోగా అంతా సర్దుకుంటుందని ధీమా ప్రదర్శిస్తున్నారు గులాబీ నేతలు.
కొందరు సీనియర్లు ఇక చాల్లే అనుకుంటూ రాజకీయాల నుంచి వైదొలగాలని చూస్తున్నారనే ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. ఎలాగూ గెలవబోయే పార్టీయే కనుక.. ఈ సారి తమ వారసులను తెరపైకి తెచ్చి.. వారిని భవిష్యత్ నేతలుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు చాలా మంద�