Home » BRS party
ఈసారి తమకు టికెట్ కష్టమేననే అంచనాకు వచ్చిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కీలక నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో.. కారు స్పీడ్ పెంచేందుకు గ్రౌండ్ లెవెల్లో బలమైన పునాది వేస్తున్నారు కేసీఆర్. అక్కడ పార్టీ విస్తరణ కోసం.. తెలంగాణ సంక్షేమ మోడల్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. పొంగులేటి ఢిల్లీ టూర్ తర్వాత.. అన్ని ప్రధాన పార్టీల దృష్టి.. ఖమ్మం మీదకు మళ్లింది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న కేసీఆర్.. పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా ఉండి.. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళ వారాల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నారు. భారీ కాన్వాయ్‌తో రోడ్డుమార్గం ద్వారా వెళ్తారు.
ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, రూ.11 కోట్లతో రోడ్లకు మంజూరు ఇప్పించాను. గ్రామపంచాయతీగా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తాను. రాబోయే రోజుల్లో నియోజవర్గంలోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని హామీ ఇస్తున్నాను. మీ �
దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు.. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు అంటూ కేసీఆర్ పాలనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో దిట్టగా చెప్పే కేసీఆర్.. ప్రభుత్వపరంగా కూడా వేగం పెంచారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా సీనియర్లు అడుగులు వేస్తున్నారు. బీజేపీ కూడా నాయకత్వాన్ని మార్చి కొత్త టీంతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన చేస్త
సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్‌లో సాయంత్రం 4గంటలకు దిగుతారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకొని కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.