Home » BRS
కాంగ్రెస్ డిక్లరేషన్ చెత్త కుండీలో వేయడానికి పనికి వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు నమ్మేవిధంగా రిక్లరేషన్ లేదని అన్నారు.
SC , ST డిక్లరేషన్ పై క్రిశాంక్ హాట్ కామెంట్స్
కేసీఆర్ చేతిలో దళితులు మోసపోయారంటూ రేవంత్ రెడ్డి ఫైర్
వట్టే జానయ్య తమను బెదిరించి భూములు ఆక్రమించుకున్నాడంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీని సుమారు 100 మంది బాధితులు కలిశారు.
బీఆర్ఎస్ అధిష్టానంపై తుమ్మల సీరియస్
ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.
నటనలో కేసీఆర్ను మించిన వారు లేరంటూ మండిపడ్డ బండి సంజయ్
ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే.. తన అల్లుడు క్రిశాంక్ టికెట్ ఆశిస్తున్న కంట్మోనెంట్ స్థానం నుంచే సర్వే కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు
సచివాలయంలోని నల్ల పోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో తమిళిసై, కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత..
తుమ్మల నాగేశ్వరరావు దారెటు ?