Home » Bulletproof Coffee
దేశీ నెయ్యి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొందరగా కరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగితే జీర్ణప్రక్రియ మెరుగ్గా జరుగుతుంది. అంతేకాదు కాలేయ ఆరోగ్యంగా ఉంటుంది.
Dave Asprey tries to live more 180 years : మనిషి ఆయుష్సు 100ఏళ్లు. అందుకే..నిండు నూరేళ్లు సంతోషంగా..ఆయురారోగ్యాలతో జీవించాలని పెద్దలు దీవిస్తుంటారు. కానీ..అంతులేని కాలుష్యాలతో..కల్తీ ఆహారాలతో..బిజీ బిజీ జీవితంలో పడే టెన్షన్లతో మనిషి ఆయుషు తగ్గిపోతోంది. కానీ నిండు నూరేళ�