Home » bulletproof coffee recipe
దేశీ నెయ్యి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొందరగా కరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగితే జీర్ణప్రక్రియ మెరుగ్గా జరుగుతుంది. అంతేకాదు కాలేయ ఆరోగ్యంగా ఉంటుంది.