Home » bullion market Silver Price
బంగారం ధర పెరగడంతో కొనుగోలుదారులు తాజా ధరలనుచూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇదే జోష్ కొనసాగితే అతి త్వరలోనే గోల్డ్ రేట్ 70వేలను క్రాస్ చేయడం ఖాయమని బులియన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.