Home » Bundelkhand
యూపీ బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు చేశారు. ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ 296 కిలో మీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ఎక్స్‌ప్రెస్‌వేపై గుంతలు ఏర్పడ్డాయి.
మధ్యప్రదేశ్ లో ఇసుక క్వారీలో 164 పురాతన నాణేలు బయటపడ్డాయి. ఓ కుండలో బయటపడ్డ ఈ నాణాల్లో వెండి రాగి నాణాలు ఉన్నాయి.