Bunny Character As A Robber

    కథ, దర్శకత్వం సుకుమార్ : బందిపోటు పాత్రలో బన్నీ

    April 3, 2019 / 06:35 AM IST

    రంగస్థలంలో రామ్ చరణ్ ని రఫ్ లుక్ లో చూపించి రప్ఫాడించిన డైరెక్టర్ సుకుమార్.. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రయోగం చేయబోతున్నాడు. బన్నీని మరోసారి బందిపోటు దొంగలా మార్చేందుకు ట్రై చేస్తున్నాడు.. ఈ క్రేజీ డైరెక్టర్. అయితే ముచ్చటగా

10TV Telugu News