Burning Python

    టిక్ టాక్ కోసం: బతికున్న కొండచిలువను మంటల్లో..

    October 19, 2019 / 03:08 PM IST

    పాము ఎంతటి విష సర్పమైనా కొట్టి చంపేస్తాం. లేదా పాములు పట్టే వాళ్లని పిలిచి తరిమేస్తాం. కానీ, బతికుండగానే కాల్చి చంపడమంటే ఓ పైశాచికత్వమే. ఇటీవల వెర్రిపుంతలు తొక్కుతున్న సోషల్ మీడియా యూజర్లు లైక్‌లు, వ్యూయర్స్ కోసం ఎలాంటి పని చేయడానికైనా వెను

10TV Telugu News