Home » byte dance
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల గడువు ఇచ్చారు. ఈలోగా అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను మరో సంస్థకు విక్రయించడంగానీ, అమెరికన్ల డేటాను తొలిగించివేయడంగానీ చే