Home » can be taken away
Telangana Lock Down: కరోనా కట్టడిలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా కొందరు పెడచెవిన పెట్టి రోడ్ల మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి పోలీసులు తగిన రీతిలో బుద్ది చెప్పారు. లాక్ డౌన్ సమయంలో రోడ్ల మీదకి వచ్చిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు జరిమానాలు వ�