Can tea help with fat-burning?

    Fire Tea : జీవక్రియను పెంచడానికి ఫైర్ టీ ఎలా సహాయపడుతుందంటే?

    February 2, 2023 / 01:39 PM IST

    బరువు తగ్గించే పానీయాల తీసుకోవాలనుకుంటుటే ఆపానీయాల జాబితాలో అగ్ని టీని చేర్చుకోండి. ఇది కొవ్వులను కరిగించటంలో బాగా తోడ్పడుతుంది. కడుపు నిండిన బావనను కలిగించి ఆహారం తక్కువగా తినేలా చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపటంలో సహాయపడు�

10TV Telugu News